పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

22, మార్చి 2014, శనివారం

పుస్తకాలయం

ఓం

                         
మహా  విశాఖ  నగరంలోని  సుప్రసిద్ధ రచయితలు ,రచయిత్రుల రచనలను భద్ర పరచే  క్రమంలో భాగంగా              ' పుస్తకాలయం'  ఒకటి నెలకొల్పవలెనన్న సదాశయంతో కళావేదిక నేడు మీ  ముందుకు  వస్తోంది.  ఈ  సందర్భంగా    మీ, మీ  సలహాలను ,సూచనలను మా  కళావేదిక  ఆహ్వానించే  క్రమంలో  ది . 29-3-2014,స్థిరవారం (శనివారం ) సాయంత్రం “4.30 గం..కు శ్రీ నండూరి రామకృష్ణ  గారి నివాసంలో  plot no -132, sector -8, M.V.P.కాలనీ , ఉషోదయ జంక్షన్ (సత్యసాయి విద్యావిహార్ కు  చేరువలో ) మీ అందరితో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమయినది .
కావున  మీరు తప్పక  ఈ  సమావేశానికి  విచ్చేసి  మీ, మీ  సలహాలను /సూచనలను అందచేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం . అలాగే  మీ మీ  రచనలను(ముద్రితాలను  మాత్రమే) తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము . మీ మీ profile ని  కూడా hard copy  జతపరుస్తారని ఆశిస్తున్నాము .

గమనిక : సమయం పాటిద్దాం . మీ సహకారం ఆశిద్దాం
(సాయంత్రం “4.30 గం..కు ప్రారంభిద్దాం, 6.00 గం''కు ముగిద్దాం
            Salipalli Mangamani@srimaani                                                                                                         (Visakhapatnam Kalavedika seceratory)
Contact 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి