పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

13, జనవరి 2019, ఆదివారం

ఈరోజు కర్నాటక ఆంధ్రజ్యోతి లో

ఈరోజు కర్నాటక ఆంధ్రజ్యోతి దినపత్రికలో నా కవిత ఓ "మహర్షీ...ఓ మార్గదర్శీ"

8, జనవరి 2019, మంగళవారం

రచయిత్రుల మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు ఎన్నోఅమూల్యమైన అనుభూతులు
అత్యున్నత వ్యక్తుల పరిచయాలు...
ఎందరో సహ రచయిత్రుల కలయికతో,అద్భుతమైన అనుభవాలను
చవిచూపించాయి...
ఈ మహాసభలను
అత్యంత వైభవోపేతంగా....
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన
కృష్ణాజిల్లా రచయితల సంఘం
వారికి హృదయపూర్వక అభివందనాలు తెలుపుకుంటున్నాను సత్కారాలు పొందిన రచయిత్రులు, ఆహుతులైన
సహ రచయిత్రులు అందరికి అభినందనలు.... తెలియజేసుకుంటూ....
సాలిపల్లి మంగామణి(శ్రీమణి)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹