అమెరికా వాస్తవ్యులు,
ప్రముఖ సంగీత విద్వాంసురాలు,
NATA, ATA, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, ఆలిండియా రేడియో లలిత గీతాల విభాగంలో A' Grade కళాకారులు,
మీనాక్షి సుస్వర అకాడమీ వ్యవస్థాపకులు డా.అనిపిండి మీనాక్షి వారిచే స్వరపరచబడి ఆలాపించబడిన...
నాచే విరచితమైన "నీలిమబ్బు"
అనే గజల్ ఈ దిగువనున్న యూట్యూబ్ లింక్ ద్వారా విని.. మీ.. మీ... అభిప్రాయం, ఆశీస్సులు కోరుచూ..
నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయమని విన్నవించుకుంటూ..
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
🙏🌹🌹🌹🌹🙏
https://youtu.be/Lux3T72WHLY
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి