పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

3, ఫిబ్రవరి 2014, సోమవారం

తెలుగుతల్లి ఆక్రందన


తెలుగుతల్లి గుండెల్లో పగుళ్ళు  పుట్టాయి 
పచ్చని తెలుగు పైరులో తెగుళ్లు పుట్టాయి .... 
మా తెలుగుతల్లి సరములోని  
సుమాలు విడివడిపోయాయి 
అన్నదమ్ముల  ప్రాంతీయతగాదాలు 
అమ్మ పంపకాలకి పాల్పడ్డాయి 
కళకళలాడే తెలుగునేల కలిసుండే 
కలలు కల్లలైపోయినాయి 
తలో దిక్కైన తనపిల్లలతో తల్లడిల్లే  తల్లిమనసు 
సమైఖ్య గీతంలో పల్లవి పలు దారుల మళ్ళింది 
కళ్ళెదుటే కన్నతల్లి 
కన్నీటి వెల్లువై  ఉప్పొంగింది 
సమరం సంబరమయ్యిందని సంరంభం ఒక వైపు 
అమరజీవుల త్యాగఫలం  విఫలమాయెనని  
విషణ వదనాలొకవైపు 
ఒక ప్రక్కన మోదంతో ఒక ప్రక్కన ఖేదంతో 
అటు వీపు ఇటు కడుపని 
మిన్నకుండి  చూస్తుంది 
ముక్కలైన తెలుగుతల్లి 
                                                                                              
                                                                                    శ్రీమణి 

7 కామెంట్‌లు:

  1. bharatha tallini kooda chilcharu aa lekkana desam motham kalisundali inka apandi boss.

    రిప్లయితొలగించండి
  2. meeku potti sriramulu okkade amarajivi. telangana kosam chanipoyina vandaladi biddala mundu okkadu goppa kaadu.

    రిప్లయితొలగించండి
  3. are meeru maraara enduku donga edupulu maa meddha padi swari cheyadanikaa raaa

    రిప్లయితొలగించండి
  4. జరుగుతున్న పర్తిస్థితిని తెలియజేస్తె అలా ఫీల్ అయితె ఎలా?

    రిప్లయితొలగించండి
  5. పాములకి కోరల్లొన విషం, తెలపాములకి తల, మనసు, నిలువెల్ల విషమే.
    మీ దొంగ అమరవీరులు కోట్లమంది ఒక్క "అమరజీవి" కాలిగోటికి సమం కాదురా తెలబాన్, గుడుంబా, గోచిల్లారా

    రిప్లయితొలగించండి
  6. తగాదాలు ఎప్పడినుండో ఉన్నాయి, కొత్తగా రాలేదు. లేవనెత్తిన విషయాలను ఇన్నేళ్ళు గాలికి వదిలేసి ఇప్పుడు విచారపడడం అనవసరం.

    పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన కోరుకున్న మదరాసు నగరం ఎటూ రాదు, కనీసం ఆయన మరణాంతరం ఏర్పడ్డ ఆంద్ర రాష్ట్రం తిరిగి రాబోతుంది. ఆయనకు ఇదే నిజమయిన నివాళి.

    రిప్లయితొలగించండి