ముందుగా మన కళావేదికపుస్తకాలయ వ్యవస్థాపకులు శ్రీ నండూరి రామకృష్ణగారిని వేదికనలంకరించాల్సిందిగా కోరుచున్నాను,
ఆపన్నుల పాలిట అభయహస్తం వారు,అన్నింటా విజయాల పయనించు ధీమంతులు
యెంత ఎదిగినా ఒదిగివుండే వినయశీలురు,విత్తమ్ముతో ఎన్ని కార్యాలు సాధించినా,చిత్తముతో సాయమందించు చేతులే మిన్నయని S.B.S.R ట్రస్ట్ స్థాపించి గ్రామగ్రామాలకూ సేవలందింస్తూ
కోస్తానలుమూలలా కీర్తిబావుటా ఎగురవేసిన అవిరళ కృషీ వలురు, శ్రీ సత్తి రామకృష్ణా రెడ్డిగారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము,

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి