మొగ్గ విరిసి పుష్పమైన రీతి
మనసు కలసి స్నేహమౌను
ఆ కుసుమం చిగురుకొమ్మన మెరిసినటుల
మన స్నేహం జీవిత చరమాంకం వరకు నిలవాలి
ఆ సుమం పలువురికీ పరిమళాలు పంచినటుల
మన స్నేహం అందరికి ఆదర్శం కావాలి
కాని,
ఆ పూవు వాడిపోయినా
రూపు మారిపోయినా
మన స్నేహం మాత్రం చిరకాలం చిగురించాలి
ఈ స్నేహ సుమం వాడని కుసుమం
అది మరచిపోకు నేస్తమా
నను విడిచిపోకు మిత్రమా.
mani gaaru.. baagundi.
రిప్లయితొలగించండిPaal Baabu Mrs Gaaru Blog Chala Bagundi,Nice Work Keep itup
రిప్లయితొలగించండిVinay Moray
+91 9845171495
vinaymoray@gmail.com