నిన్న ఒంగోలులో NTR కళాక్షేత్రం నందు అంగరంగ వైభవంగా జరిగిన *కళామిత్రమండలి(తెలుగు లోగిలి)* వారి వార్షికోత్సవ వేడుకలలో *రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం* పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు, అధ్యక్షులు శ్రీ నూనె అంకమ్మ రావుగారు,శ్రీమతి తేళ్ళ అరుణ గారి చేతులమీదుగా అందుకున్న శుభతరుణం
మీఅందరి అమూల్యమైన ఆశీస్సులను మనసారా కోరుకుంటూ......Thanks to kalamithra mandali...
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి