పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

8, అక్టోబర్ 2011, శనివారం

మనిషి - మనుగడ

కలుషితమైన నేటి రొంపి వ్యవస్థలో  
షికార్లు చేస్తున్న మానవ వరాహాలు 
బ్రష్టు పట్టిన మానవ జాతిలో 
తుప్పు పట్టిన మనసులున్న,  రాక్షస రాయుళ్ళు తిరుగాడుతున్న 
నేటి ఆధునిక గంజాయి వనంలో 
నిర్మలమైన తులసి జీవించడం ఎంత కష్టమో 
కరడు గట్టిన పైశాచిక సమాజంలో 
కర్పూరమంటి మనసున్న మనిషి 
మనుగడ కూడా మరణప్రాయమే సుమా 

3 కామెంట్‌లు:

  1. విషపు నాగులు చుట్టుకున్న గంధపు చెట్టు వలె పరిమలించాలి

    రిప్లయితొలగించండి
  2. అయినా జీవించాలి కదా ? మీరన్న నేడున్న ఆ రొంపికి మూలాలను అర్ధం చెసుకుంటే పరిష్కారానికి పోరు మార్గమూ తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి