పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

1, మే 2013, బుధవారం

శ్రీ శ్రీ జయంతి - కవిత ల పోటీలు




శ్రీ శ్రీ 103వ జయంత్యుత్సవాలు పురస్కరించుకొని 
విశాఖ జిల్లాలో  జరిగిన కవితల పోటీలో 
ప్రధమ బహుమతి పొందిన సందర్భంగా తీసిన చాయా చిత్రం




2 కామెంట్‌లు:

  1. జయంతోత్సవాలు అనటం సరియైనది కాదండీ. ఇక్కడ గుణసంధి రాదు.
    జయంత్యుత్సవాలు అనటం సరియనది.

    [ తప్పులు పట్టటమే నాపని అని మొన్నమొన్ననే ఒక మహానుభావుడు ఆక్షేపించటం జరిగింది. కాని భాషావిషయకమై నెటిజనులు పరస్పరం సరిదిద్దుకోవటం మంచి అలవాటు అని నా నమ్మకం. మీకు నా సవరణ నచ్చకపోతే మన్నించండి. ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పులు సరిదిద్దినందులకు ధన్యవాదాలు. మార్పు గమనించగలరు

      తొలగించండి