అరరే సిరి చందనాల బొమ్మా
అదిరే అందాల ముద్దుగుమ్మా
విరిసే మరు మల్లెపూల రెమ్మా
మెరిసే సిరివెన్నెల్లో చందమామా ....
సొగసరి వయ్యారి సత్యభామా
ఒకపరి
ఆగమంటే ఆగదే ప్రేమా
అదిరే అందాల ముద్దుగుమ్మా
విరిసే మరు మల్లెపూల రెమ్మా
మెరిసే సిరివెన్నెల్లో చందమామా ....
సొగసరి వయ్యారి సత్యభామా
ఒకపరి
ఆగమంటే ఆగదే ప్రేమా