పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

25, మార్చి 2021, గురువారం

మల్లినాథసూరి కళాపీఠం

*మల్లినాధసూరి కళాపీఠం, వనదుర్గ కళాక్షేత్రం,  ఏడుపాయల*
వారు ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని  
*కళా పీఠం స్వేచ్ఛ* 
శీర్షికలో 
*కళా పీఠం పాళీల స్వేచ్ఛ* 
అంశంలో ప్రతి దినమూ నిర్వహిస్తున్న కవితా స్రవంతిలో రచనలు చేసి పాల్గొన్నందులకు 
మొమెంటో తో సత్కరించిన శుభ సందర్భం.. 
మీ ఆశీస్సులు కాంక్షిస్తూ...
                        *శ్రీమణి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి