పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
5, జూన్ 2020, శుక్రవారం
వింతలోకం
మాయదారిప్రపంచమిదిమనుగడంటే మరణమేమానవత్వం,మాన్యతత్త్వంఎడారిలో పూచినపూలువిస్తుపోయే వింతలోకంఎంత దోస్తే అంతపైకంఅడుగడుగున కుట్రాకుతంత్రంఅవనియంతా అవినీతి తంత్రంఎండిపోయిన బ్రతుకు దారిలోమండిపోతున్ప గుండెఛాయలేధరలగుర్రం ధరణినొదిలి ఆకసానికి దౌడుతీసేపైస దక్కక పైరుమళ్ళోబోరుమంటూ భూమినేస్తంఏమిన్యాయమో..ఇదేపాటి ధర్మమో..మంచం లేచిన మొదలు లంఛమే లాంచనమిక్కడమరకలంటిన మనస్తత్వంమసకబారిన మనిషితత్వంపెచ్చుమీరిన కలికాల పైత్యంకాసులకైంకర్యమే నేటి సమాజ నిత్యకృత్యం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chala bagundi
రిప్లయితొలగించండి